సినిమా క్లైమాక్స్ చనిపోయే పాత్రలు చేసిన హీరోలు వీరే
Phani CH
06 SEp 2024
నాగార్జున: 2000 ల సంవత్సరంలో ఆర్. ఆర్. షిండే డైరెక్షన్ లో వచ్చిన “నిన్నే ప్రేమిస్తా” సినిమాలో నాగార్జున చనిపోతాడు.
ఎన్టీఆర్: పూరీ జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన ఆంధ్రావాలా సినిమాలో కే. ఎస్. రవీంద్ర డైరక్షన్ లో వచ్చిన జై లవ కుశ లో ఎన్టీఆర్ చనిపోతాడు.
ప్రభాస్: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ “బాహుబలి” కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన “చక్రం” సినిమాలో ప్రభాస్ చనిపోతాడు.
రవితేజ: 2006 లో రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన “విక్రమార్కుడు” సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ మరణిస్తాడు.
నాని: నాని న్యాచురల్ స్టార్ నాని ఈగ, జెర్సీ, భీమిలి కబడ్డీ జట్టు, జెంటిల్ మన్, శ్యామ్ సింఘ రాయ్ ఏకంగా ఐదు సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసాడు.
సాయి ధరమ్ తేజ్: 2021 లో దేవ కట్ట దర్శకత్వంలో వచ్చిన “రిపబ్లిక్” ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సినిమా చివరిలో రణిస్తాడు.
రానా: డైరెక్టర్ తేజ 2017లో తీసిన “నేనే రాజు నేనే మంత్రి” సినిమాలో హీరో రానా, హీరోయిన్ కాజల్ కూడా మరణిస్తారు.
ఇక్కడ క్లిక్ చేయండి