సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాతో ఫ్యాన్స్‌ను కవ్విస్తున్న ప్రణీత
18 August 2025
Rajeev
టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కానీ ఆతర్వాత ఆ హీరోయిన్స్ కనిపించకుండా మాయమవుతున్నారు.
అలంటి వారిలో ప్రణీత సుభాష్ ఒకరు. తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేసింది అందాల భామ ప్రణీత సుభాష్.
ఏం పిల్లో ఏం పిల్లోడో అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఈ చిన్నది ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది.
క్రేజీ మూవీస్ లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అందం అభినయం రెండింటితో క్రేజ్ సొంతం చేసుకుంది.
సిద్ధార్థ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, రామ్, మంచు విష్ణు వంటి స్టార్ హీరోల సినిమాల్లో యాక్ట్ చేసింది అందాల తార.
మెయిన్ హీరోయిన్ గా నటించిన ఈ చిన్నది ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది ఈ అమ్మడు.
ప్రస్తుతం ఈ చిన్నది సినిమాలు గ్యాప్ ఇచ్చింది. పెళ్లైన ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది ప్రణీత. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉంటుంది.
కేతిక శర్మ 2021లో విడుదలైన రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆకాష్ పూరి హీరోగా వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిల
ో ఆకట్టుకోలేకపోయింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ప్రేమ దేశపు యువరాణి ఈ వయ్యారి.. జాన్వీ కపూర్ అందాలకు కుర్రకారు ఫిదా
ఈ ఎల్లోరా శిల్పానికి గులామ్ అవుతున్న కుర్రకారు.. భావన పిక్స్ వైరల్
రకుల్ పాప గత్తరలేపిందిరోయ్.. బ్లాక్ డ్రెస్‌లో చెమటలు పట్టిస్తోందిగా..