13 July 2024
పద్దతిగా ఉండే హీరోయిన్.. సూర్యుడికే చెమటలు పట్టిస్తోందిగా..
Rajitha Chanti
Pic credit - Instagram
మండరి ఫడ్నిస్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. సిద్ధు ఫ్రమ్ సికాకుళం సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది.
తెలుగుతోపాటు ఇతర భాషలలోనూ నటించి మెప్పించింది. తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది
సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ స్టార్ డమ్ మాత్రం అందుకోలేదు. కొన్నాళ్లుగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటుంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ వయసు 36 సంవత్సరాలు. అయినా అందం విషయంలో మాత్రం పాతికేళ్ల పడుచు అమ్మాయిలకు పోటీ ఇస్తుంది ఈ బ్యూటీ.
ఆకట్టుకునే అందాల ఆరబోత ఫోటోలతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ వైరల్ గా మారాయి.
సినిమా అవకాశాలు లేకపోయినా క్రేజీ ఫోటోలను నెట్టింట రచ్చ చేస్తుంది. వయసు పెరిగినా ఈ బ్యూటీ అందం చూసి ఆశ్యర్యపోతున్నారు ఫ్యాన్స్.
మంజరి ఫడ్నిస్ చివరగా రెండేళ్ల క్రితం ఓ మరాఠి సినిమాలో కనిపించింది. ఆ తర్వాత కొత్తగా ఆఫర్స్ వచ్చినప్పటికీ ఈ బ్యూటీ పట్టించుకోలేదు.
ఇక ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాల్లో నటించడం లేదు. కానీ నిత్యం ఫోటోషూట్స్ అంటూ సోషల్ మీడియాలో మాత్రం తెగ రచ్చ చేస్తుంది మంజరి.
ఇక్కడ క్లిక్ చేయండి.