స్పీడ్ పెంచిన తెలుగమ్మాయి.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈషా రెబ్బా
11 December 2025
Pic credit - Instagram
Rajeev
తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ హీరోయిన్ గా రాణించలేకపోతుంది. కెరీర్ స్టార్టింగ్ లో హీరోయిన్
గా సినిమాల్లో నటించి మెప్పించింది ఈషా రెబ్బ.
తన అందంతో.. అభినయంతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. తన క్యూట్ లుక్స్ తో కుర్రకారును పడేసిం
ది ఈ అమ్మడు.
ఈషా రెబ్బ హీరోయిన్ గా సక్సెస్ కాలేక పోయినా.. సెకండ్ హీరోయిన్ గా మాత్రం మంచి గుర్తింపు
తెచ్చుకుంది.
ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత సినిమాలో హీరోయిన్ సిస్టర్ గా నటించి మెప్పించింది ఈ
షా రెబ్బ.
ఇక ఈ బ్యూటీ చాలా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా.. స్పెషల్ రోల్స్ లో నటించి మెప్పించింది.
అలాగే పలు వెబ్ సిరీస్ లోనూ నటించింది. త్రీ రోజెస్ సినిమాలో కొంచం బోల్డ్ పాత్రలో నటించ
ి మెప్పించింది ఈషా రెబ్బ.
ఇప్పుడు త్రీ రోజెస్ సెకండ్ సీజన్ లో నటిస్తుంది. అలాగే తరుణ్ భాస్కర్ కు జోడీగా ఓం శాంతి
శాంతి శాంతిః అనే సినిమాలో నటిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
శ్రద్ధగా.. శ్రద్ధ శ్రీనాథ్ అందాల ఆరబోత.. కుర్రకారు గుండెల్లో బ్యాండ్ బాజా
బ్లాక్ డ్రెస్లో కిక్కెక్కిస్తోన్న రాశి సింగ్.. సెగలు పుట్టిస్తోన్న హీరోయిన్..
గుండెల్లో చిరునవ్వుల బాణాలు.. అనుపమ అందాలకు కుర్రాళ్లు బేజారు..