ఈషా రెబ్బ ఇన్ స్టా గ్రామ్ హ్యాక్.. డోంట్ వర్రీ అంటోన్న బ్యూటీ
Rajeev
13 July 2024
అందాల తెలుగుఅమ్మాయి ఈషా రెబ్బ ప్రస్తుతం స్పీడ్ తగ్గించింది. ఈ అమ్మడి చేతిలో పెద్దగా సినిమాలు లేవు.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న రోల్ మెరిసి ఆకట్టుకున్న ఈషా ఆ తర్వాత హీరోయిన్ గా మారింది.
తెలుగుతోపాటు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన ఈషా రెబ్బా.. ఎన్టీఆర్ సినిమాతో ,మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసి మెప్పించింది.
సోషల్ మీడియాలో ఈ టాలీవుడ్ హీరోయిన్‌కు షాక్ తగిలింది. ఈషా రెబ్బా ఇన్ స్టా హ్యాండిల్ హ్యాక్ అయ్యింది.
తన ఇన్ స్టా ఖాతా హ్యాక్ అయిందని ఈషా ఇన్ స్టా స్టోరీలోనే పెట్టింది. అలాగే డోంట్ వర్రీ అంటుంది ఈ బ్యూటీ.
మళ్లీ తిరిగి తన ఇన్ స్టా తన చేతికి వచ్చిందని డోంట్ వర్రీ అంటూ ఈషా రెబ్బా రాసుకొచ్చింది.
ఇక్కడ క్లిక్ చేయండి