బంపర్ ఆఫర్ కొట్టేసిన బ్యూటీ.. మెగాపవర్ స్టార్ కు భార్యగా అంజలి..
Anil Kumar
22 July 2024
హీరోయిన్ అంజలి.. క్యూట్ గర్ల్ ఇప్పటికే 50 కు పైగా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
హీరోయిన్ అంజలి ప్రజెంట్ రెండు మూడు మూవీస్ చేస్తూ.. వెబ్ సిరీస్ తో చాలా బిజీగా గడిపేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ఓ వైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు సెకండ్ హీరోయిన్ గా కూడా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది.
ఇటీవలే గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా హారర్ నేపథ్యంలో తెరకెక్కింది.
ఇక రీసెంట్ గా విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలోనూ అంజలి నటనకు మంచి మార్కులు పడ్డాయి.
దీంతో పాటు తాజాగా జీ 5 లో స్ట్రీమింగ్ అవుతున్న బహిష్కరణ అనే వెబ్ సీరీస్ లోనూ నటించి మెప్పించింది అంజలి.
ఇక ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తుంది, ఇందులో చరణ్ భార్యగా కనిపించనుంది.
ఇలా వరస అవకాశాలతో.. చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్న అంజలి అందాలకు సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్స్ ఉన్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యనండి