TV9 Telugu
ఈ హీరో 2వ కూతురు.. ఏక్‌ధమ్ హీరోయిన్ మెటీరియల్.
23 April 2024
స్టార్ హీరోల కూతుళ్లు సినిమాల్లోకి హీరోయిన్లుగా రావడం.. ప్రొడ్యూసర్స్ గా రాణించడం కామన్ గా జరుగుతుంది.
తమదైన అందంతో.. యాక్టింగ్ ట్యాలెంట్‌తో.. తక్కువ సమయంలోనే పాపులారిటీ సంపాదించుకుంటారు. ఇప్పుడు ఇదే ట్రెండ్.
ఇలా ఇండస్ట్రీలోకి వచ్చి అలా సపరేట్ ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకోవడం కామన్ అయిపోయింది ఈ రోజుల్లో.! కానీ..
టాలీవుడ్ యాక్షన్ హీరో అర్జున్ సర్జా.. తన రెండవ కూతురు అంజన సర్జా మాత్రం.. ఇంకా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకముందే..
తన బ్యూటిఫుల్ లుక్స్‌తో, సరికొత్త గ్లామర్ షో , ఫోటోషూట్స్ తో సపరేట్ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంటున్నారు.
తన హాట్ లుక్స్‌తో, సాఫ్ట్ స్కిన్ షో తో, మోడరన్ డ్రెస్ లతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు ఈ ముద్దుగుమ్మ.
అంజన సర్జా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ న్యూ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. ఈ ఫొటోస్ కి కామెంట్స్ కామన్.
మెయిన్ గా ఏక్‌ధమ్ హీరోయిన్ మెటీరియల్ అనే మాసీ కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు.ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి