Rajeev
బర్త్ డే బ్యూటీ.. ముద్దుగుమ్మ మీనాక్షి పుట్టిన రోజు నేడు
05 March 2024
మీనాక్షి చౌదరి.. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చింది ఈ చిన్నది. ఇచట వాహనముల నిలుపరాదు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నద
ి.
నేడు ఈ అందాల భామ పుట్టిన రోజు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు మీనాక్షి విషెస్ తెలుపుతున్నారు.
తొలి సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ.. నటన పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది మీనాక్షి చౌదరి.
మీనాక్షి చౌదరి ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీలో హర్యానా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది.
అలాగే ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 గా కిరీటాన్ని పొందింది అందాల భామ మీనాక్షి చౌదరి.
ఇక ఈ చిన్నది . ఇచట వాహనముల నిలుపరాదు సినిమా తర్వాత ఖిలాడీ (2022), HIT: ది సెకండ్ కేస్ (2022) , గుంటూరు కారం (2024) చిత్రాల్లో నటించింది .
ఇప్పుడు ఈ చిన్నదానికి వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. క్రేజీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మీనాక్షి చౌదరి.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మీనాక్షి చౌదరి రకరకాల ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది.
ఇక్కడ క్లిక్ చేయండి