07 February 2025
అప్పుడు కాఫీ షాపులో వర్కర్.. ఇప్పుడు ఒక్క సినిమాకు రూ.100 కోట్లు..
Rajitha Chanti
Pic credit - Instagram
బాలీవుడ్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో కట్టిపడేసింది ఈ హీరోయిన్. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.
అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. తనదైన నటనతో, ప్రతిభతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..
తను ఎవరో కాదు.. బీటౌన్ బ్యూటీ శ్రద్ధా కపూర్. 16 ఏళ్ల వయసులోనే సల్మాన్ ఖాన్ నటించిన లక్కీ: నో టైమ్ ఫర్ లవ్ సినిమాకు ఆఫర్ అందుకుంది.
కానీ అప్పటికీ తాను నటిగా సిద్ధంగా లేకపోవడంతో ఆ ఆఫర్ రిజెక్ట్ చేసిందట శ్రద్ధా. ఆ తర్వాత ఏడాది పట్టి సినిమాతో వెండితెరకు పరిచయమైంది.
హిందీలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా క్రేజ్ రాలేదు. కానీ ఆదిత్య రాయ్ సరసన నటించిన ఆషికీ 2 మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాతో ఇటు తెలుగు తెరకు పరిచయమైంది. కానీ అంతగా క్రేజ్ రాలేదు.
హిందీలో వరుస సినిమాలతో బిజీ అయిన శ్రద్ధా.. గతేడాది స్త్రీ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా రూ.100 కోట్లు రాబట్టింది
ప్రస్తుతం హిందీలో నటిస్తున్న శ్రద్ధా.. అటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్