12 July 2025
అప్పుడు బ్యాగ్రౌండ్ డ్యాన్సర్.. ఇప్పుడు గ్లామర్ సెన్సేషన్.. ఎవరంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదట్లో బ్యాగ్రౌండ్ డ్యాన్సర్‌గా పలు సినిమాల్లో కనిపించింది ఈ బ్యూటీ.
ఆ తర్వాత బుల్లితెరపై పలు సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో మాత్రం ఆమె గ్లామర్ సెన్సేషన్‌గా మారింది.
ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఆమె.. సర్జరీ తర్వాత ఊహించని లుక్‌లోకి మారిపోయి అభిమానులకు షాకిచ్చింది.
ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ మౌనీ రాయ్. నాగిని సీరియల్ ద్వారా అడియన్స్ హృదయాలు గెలుచుకుంది. ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది.
కెరీర్ తొలినాళ్లల్లో బ్యాగ్రౌండ్ డ్యాన్సర్. అభిషేక్ బచ్చన్, భూమిక నటించిన రన్ సినిమాలో ఓ పాటలో మౌనీ రాయ్ బ్యాగ్రౌండ్ డ్యాన్సర్.
టీవీ ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసిన మౌనీ రాయ్.. తక్కువ సమయంలోనే స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటిస్తుంది.
ప్రస్తుతం ఈ అమ్మడు వయసు 38 సంవత్సరాలు. ఇప్పటికీ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తూ నెటినజ్లను ఆకట్టుకుంటుంది.
తాజాగా మౌనీ రాయ్ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. తెలుగులోనూ ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ ఉందంటే అతిశయోక్తి కాదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్