సొంత విమానం ఉన్న టాలీవుడ్ తారలు

TV9 Telugu

04 April 2024

టాలీవుడ్ లో తారలకు విలాసవంతమైన బంగ్లాలతో కొంతమంది నటులకు ప్రైవేట్ విమానం కూడా ఉన్నాయి. ఆ తరాలు ఎవరంటే ??

మెగాస్టార్ కు సొంత జెట్ విమానం ఉంది. ఆయన తనయుడు రాంచరణ్ రూ.80 కోట్లు ఖ‌ర్చుపెట్టి దీనిని కొనుగోలు చేసాడట

మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కూడా జెట్ ఫ్లైట్ ఉంది‌. దీని విలువ దాదాపుగ రూ.80 కోట్ల విలువ ఉంటుందని తెలుస్తోంది.

‘నా పేరు సూర్య’ సినిమా టైములో సొంతంగా 6 సీట్లు ఉన్న జెట్ ఫ్లైట్ ను కొన్నాడట బన్నీ.  తాజాగా పుష్ప సినిమాకు జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డ్ అందుకున్నాడు.

కింగ్ నాగార్జున కు ఎప్పటి నుండో సొంత ఫ్లైట్ ఉందట. వైల్డ్ డాగ్ షూటింగ్ నుండి బిగ్ బాస్ హౌస్ కి రావడానికి తన ప్రైవేట్ జెట్ నే వాడారట.

ప్రభాస్ కూడా ప్రైవేట్ విమానాన్ని కలిగి ఉన్న దక్షిణ భారత నటుల జాబితాలో ఒకడు.  ప్రస్తుతం ఆయన కల్కీలో నటిస్తున్నాడు.

హీరోలే కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ప్రైవేట్ విమానాన్ని కలిగి ఉంది. భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి విమానం కొనుగోలు  చేశారట.