వినాయక చవితి సందర్భంగా విడుదల కానున్న సినిమాలు ఇవే 

rajeev 

27 AUG 2024

దళపతి విజయ్ నటిస్తున్న నయా మూవీ గోట్. ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఇందులో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. 

కంగనా రనౌత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎమర్జెన్సీ.. ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదల కానుంది. ఈ మూవీలో కంగనా ఇందిరాగాంధీగా కనిపించనుంది. 

అలాగే సెప్టెంబర్ 12న రోనీ అనే సినిమా విడుదల కానుంది. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. 

సెప్టెంబర్ 12 న ఏఆర్ఎమ్ అనే సినిమా రిలీజ్ కానుంది. ఈ మలయాళ సినిమా ఇంట్రెస్టింగ్ కథతో రానుంది. 

ది బకింగ్‌హామ్ మర్డర్స్ అనే సినిమా హిందీ సినిమా కూడా సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఈ సినిమాలో కరీనా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. 

స్పీక్ నో లెవెల్ అనే హాలీవుడ్ సినిమా కూడా సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఇది హారర్ మూవీ. 

గ్యాంగ్స్ ఆఫ్ సుకుమారకూరుప్ అనే సినిమా సెప్టెంబర్ 13న విడుదల కానుంది.