ఆ స్టార్ హీరోతో సినిమాకి శ్రీలీల నో చెప్పిందా.?
05 March 2025
Prudvi Battula
మార్చి నెలలో ఆసక్తికరమైన సినిమాలు, సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇవి వివిధ రకాల జానర్స్‌లో వస్తున్నాయి.
డేర్‌డెవిల్: బోర్న్ ఎగైన్ అనేది న్యాయవాదిగా, విజిలెంట్‌గా తన జీవితాలను మోసగించే మాట్ ముర్డాక్ కథ. ఇది మార్చి 4 నుంచి జియో డిస్నీ+లో స్ట్రీమ్ అవుతుంది.
ది లెపార్డ్ అనేది 19వ శతాబ్దపు ఇటాలియన్ డ్రామా సిరీస్, ఇది మార్చి 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది.
పిక్చర్ థిస్ అనే బ్రిటిష్ రొమాంటిక్ కామెడీ మూవీ. ఇది మార్చి 6 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది.
డెలిషియస్ అనేది జర్మన్ డ్రామా చిత్రం. మార్చి 7 నుంని నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఇది ఒక కుటుంబం కథ.
ది రైటియస్ గేమ్‌స్టోన్స్ అనేది టెలివింజెలిస్టుల కుటుంబం గురించి హాస్య సిరీస్ కొత్త సీజన్. మార్చి 9 నుంచి దీనిని మ్యాక్స్‌లో చూడండి.
డోప్ థీఫ్ అనేది ఆపిల్ టీవీ+ క్రైమ్-డ్రామా సిరీస్ ఇది ఒక స్కామర్ సాహసాల మధ్య సాగె కథ. ఇది మార్చి 14 నుంచి అందుబాటులో ఉంటుంది.
ది స్టూడియో అనేది ఆపిల్ టీవీ+లో వచ్చే కామెడీ సిరీస్. ఇది హాలీవుడ్ లోపలి పనితీరును హాస్యభరితంగా చూపిస్తుండి. మార్చి 26 నుంచి స్ట్రీమ్ అవుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ సుకుమారి తళుకుకి వెన్నెల చిన్నబోదా.. డేజ్లింగ్ రుక్సార్..
తెలుగు కుర్రాళ్ల క్రష్ లిస్టులో యాడ్ అయినా కాయాదు.. ఎవరి బ్యూటీ.?
డార్లింగ్ ఎక్కువగా ఎందుకు మాట్లాడరు.?