21 April 2025
18 ఏళ్లు నిండకుండానే హీరోయిన్గా మారిన తారలు వీళ్లే..
Rajitha Chanti
Pic credit - Instagram
దివంగత హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవి. తమిళంలో మురు ముడిచ్చు సినిమాతో హీరోయిన్గా మారింది. అప్పుడు ఆమె వయసు కేవలం 13 ఏళ్లే.
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాధ. అలగల్ ఓయ్వతిల్లై సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఆ సినిమా సమయంలో ఆమె వయసు 16 ఏళ్లు మాత్రమే.
సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్. కిషోకే పోగ్ రైల్ సినిమాతో తెరంగేట్రం చేసింది. అప్పుడు ఆమె వయసు 16 సంవత్సరాలు.
జెనీలియా.. డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన బాయ్స్ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ సినిమాలో నటించినప్పుడు జెనీలియా వయసు 16 సంవత్సరాలు.
తెలుగులో తోపు హీరోయిన్. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన మీనా.. కొత్త కథా చిత్రమ్ ద్వారా కథానాయికగా మారింది. అప్పుడు ఆమెకు 14 ఏళ్లు మాత్రమే.
టాలీవుడ్ నటి సంధ్య. కాదల్.. తెలుగులో ప్రేమిస్తే సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. అప్పుడు ఆమె వయసు 16 సంవత్సరాలు మాత్రమే.
తెలుగు హీరోయిన్ రాధ చిన్న కూతురు తులసి నాయర్. కడల్ తెలుగులో కడలి సినిమాతో నటిగా మారింది. అప్పుడు ఆమె వయసు 16 సంవత్సరాలు.
దివంగత తమిళ సినీయర్ నటి జయలలిత. తమిళంలో వెన్నిర ఆడై సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఆమెకు 17 సంవత్సరాలు మాత్రమే.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్