సినిమాల కోసం “నాన్-వెజ్” మానేసిన నటుల
ు వీరే
Phani CH
19 AUG 2024
సీనియర్ ఎన్టీఆర్: పౌరాణిక పాత్రలు నటించేటప్పుడు సినిమా పూర్తి అయ్యేవరకు నాన్ వెజ్ కు దూరంగా, ఎంతో నిష్టగా ఆ పాత్రలను పోషించేవారంట.
కింగ్ నాగార్జున: అక్కినేని నాగార్జున నటించిన షిర్డీ సాయి లో సాయిబాబాగా నటించడం కోసం సినిమా అయ్యే వరకు ఎలాంటి మాంసాహారం తీసుకోలేదట.
అల్లు అర్జున్: దువ్వాడ జగన్నాథం లో అల్లు అర్జున్ బ్రాహ్మణులను గౌరవిస్తూ షూటింగ్ కంప్లీట్ అయ్యేవరకు ఎలాంటి మాంసాహారం తీసుకోలేదట.
పవన్ కళ్యాణ్: బ్రో సినిమాలో పవన్ కాల దేవుడి పాత్రలో నటించగా షూటింగ్ పూర్తి అయ్యేవరకు ఎలాంటి నాన్ వెజ్ తినకూడదని నిర్ణయించుకున్నారట.
రిషబ్ శెట్టి: కాంతర మూవీ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటించడం కోసం హీరో రిషబ్ శెట్టి నాన్ వెజ్ కు దూరంగా ఉన్నాడంట.
అక్షయ్ కుమార్: ఓ మై గాడ్, ఓ మై గాడ్ 2 మూవీల లో కృష్ణుడి, శివ ని పాత్రల కోసం షూటింగ్ పూర్తి అయ్యేవరకు నాన్ వెజ్ కు దూరంగా ఉన్నారంట.
రణదీప్ హుడా: 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై' సినిమాలో నటించడం కోసం మద్యం, నాన్ వెజ్ ఫుడ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట.
ఇక్కడస్ క్లిక్ చేయండి