ఆ స్టార్ హీరో కొడుకు విసిగిపోతున్న
కృతిశెట్టి ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఇక ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆ సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.
కృతిశెట్టి టాలీవుడ్ లో హిట్ సినిమాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
అక్కడ సూర్య, కార్తి వంటి స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ వస్తోంది. కోలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది కృతి.
ఈ నేపథ్యంలోనే ఈమెకు ఓ స్టార్ హీరో కుమారుడి నుంచి సమస్యలు ఎదురవుతున్నాయట.
కృతిశెట్టితో ఆయన ఎలాగైనా ఫ్రెండ్ షిప్ చేయాలని చూస్తుంటే.. ఈమెకు మాత్రం అస్సలు ఇష్టం లేదట.
కృతి ఎక్కడికి వెళ్లినా కూడా ఆమె వెంటే వెళ్తూ విసిగిస్తున్నాడట.
ఇటీవల ఆ వ్యక్తి పుట్టిన రోజు సందర్భంగా కృతిశెట్టిని షూటింగ్ వదులుకొని రావాలని మరీ చెప్పాడట.
నీకు ఎన్ని కోట్లు కావాలన్నా ఇస్తానని.. నా పుట్టిన రోజుకి రావాలంటూ ఫోన్ చేశాడట.
అలా ప్రతీరోజు తనతో ఉండాలని ఫోన్లు చేస్తూ విసిగిస్తున్నాడని కృతిశెట్టి ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పడం గమనార్హం.
ఇక్కడ క్లిక్ చేయండి