2023లో 100 కోట్లకి పైగా వసూళ్లు సాధించిన తెలుగు సినిమాలు..

29 December 2023

TV9 Telugu

2023 సంక్రాంతి కానుకగా విడుదలైన మరో చిత్రం బాలయ్య నటించిన వీరసింహరెడ్డి 133 కోట్లు వసూళ్లు చేసి బ్లాక్ బస్టర్ అయింది.

2023 సంక్రాంతి కానుకగా విడుదలైన చిరంజీవి వాల్తేర్ వీరయ్య చిత్రం ₹236.15 కోట్లు వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ అయింది.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరో నటించిన తెలుగు చిత్రం సార్ 116.99 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

తర్వాత 2023లో నాని హీరోగా నటించిన మొదటి పాన్ ఇండియా చిత్రం దసరా. ఈ సినిమా 118.58 కోట్లు వసూళ్లు చేసింది.

సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ విరూపాక్ష. ఇది 103 కోట్లు వసూళ్లతో స్పెయిన్ చిల్లింగ్ బ్లాక్ బస్టర్ అయింది.

ప్రభాస్ రాముడిగా నటించిన పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్. ₹184.87 కోట్లు రాబట్టిన చేసిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది.

2023లో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించింది మల్టీస్టారర్ చిత్రం బ్రో. డివైడ్ టాక్ పొందిన ఈ సినెమా 110 కోట్లు రాబట్టింది.

2023లో బాలయ్య నటించిన మరో బ్లాక్ బస్టర్ చిత్రం భగవంత్ కేసరి. ఈ చిత్రం 140 కోట్లకి పైగా వసూళ్లు చేసింది.