దేవత పాత్రలో నటించి మెప్పించిన తెలుగు హీరోయిన్స్..
నయనతార
(సీత, శ్రీరామరాజ్యం)
రమ్యకృష్ణ
(అమ్మోరు, అమ్మోరు)
మీనా
(శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి, శ్రీ వాసవి వైభవం)
రోజా
(మహాలక్ష్మి, శ్రీ జగద్గురు ఆదిశంకర)
ప్రేమ
(నాగ దేవత, దేవి)
భానుప్రియ
(పద్మావతి, అన్నమయ్య)
విజయ నిర్మల
(సీత, భూకైలాస్)
అంజలి దేవి
(మహాలక్ష్మి, చెంచులక్ష్మి)
ఇక్కడ క్లిక్ చెయ్యండి