అత్యధిక ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్న మన తెలుగు దర్శకులు..

కె. విశ్వనాథ్  (8 అవార్డులు)

కె. రాఘవేంద్రరావు (4 అవార్డులు)

ఎస్.ఎస్.రాజమౌళి (4 అవార్డులు)

కృష్ణ వంశీ  (3 అవార్డులు)

త్రివిక్రమ్ శ్రీనివాస్ (2 అవార్డులు)

క్రిష్ (2 అవార్డులు)

బాపు (1 అవార్డు)

సుకుమార్ (1 అవార్డు)

శేఖర్ కమ్ముల (1 అవార్డు)

శ్రీను వైట్ల (1 అవార్డు)