బోల్డ్‌ పాత్రలో మెప్పించిన ముద్దుగుమ్మలు..

హీరోయిన్లుగా రాణిస్తున్న సమయంలోనే వేశ్య వంటి బోల్డ్ పాత్రలో నటించారు కొందరు ముద్దుగుమ్మలు. వారిలో కొందరు..

 కమలతో నా ప్రయాణంలో  వేద

మూతాన్‌ మూవీలో వేశ్య  పాత్రలో శోభితా

దానం మూవీలో సంగీత

సెగ చిత్రంలో  బింధు మాధవి

పవిత్ర సినిమాలో శ్రియ సరన్‌

విమానంలో అనసూయ

జ్యోతిలక్ష్మీలో చార్మి

 వేదం చిత్రంలో అనుష్క