బుల్లితెరపై అనసూయ హోస్ట్ చేసిన షోస్ ఇవే..
TV9 Telugu
19 August 2024
ముందు కొన్ని చిత్రాలు చేసిన అనసూయ భరద్వాజ్ 2013లో కామెడీ రియాలిటీ షో జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై యాంకర్ కెరీర్ మొదలు పెట్టింది.
అదే ఏడాది జీ తెలుగులో బిందాస్, స్టార్ మాలో మోడరన్ మహాలక్ష్మి అనే మరో రెండు షోలను హోస్ట్ చేసింది ఈ భామ.
2014లో ఈటీవీలో థాడకా, జీ తెలుగులో వన్ - నో మోర్ సిల్లీ గేమ్‌ల అనే షోలకు యాంకర్ గా చేసింది ఈ వయ్యారి భామ.
2015 నుంచి 2016 వరకు జెమిని TVలో బూమ్ బూమ్, టీవీ9లో డేట్ విత్ అనసూయ అనే షోలకు యాంకర్ గా చేసింది ఈ భామ.
2017లో స్టార్ మా పరివార్ అవార్డ్స్ వేడుకకు, జెమిని TVలో జాక్ పాట్, జాక్ పాట్-2 అనే గేమ్ షోలను హోస్ట్ చేసింది ఈ వయ్యారి.
2018 నుంచి 2019 వరకు జమిని టీవిలో బ్లాక్ బస్టర్, రంగస్థలం అనే ఓ షోలకు యాంకర్ గా చేసింది ఈ ముద్దుగుమ్మ.
2020లో ఈటీవీలో ప్రతి రోజు పండగే, జెమినీ టీవీలో థాలియా? పెళ్ళాం?? అనే రెండు షోలను హోస్ట్ చేసింది ఈ భామ.
సినిమాలతో బిజీ అవడం వల్ల 2022లో బుల్లితెరకు గుడ్ బాయ్ చెప్పింది. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకుంటుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి