06 February 2024

92 ఏళ్ల తెలుగు సినిమా ప్రస్థానంలో హనుమాన్ నయా హిస్టరీ

TV9 Telugu

తేజ సజ్జా హీరోగా.. అవర్ గాడ్‌ హనుమాన్ బేస్డ్‌ సూపర్ హీరో కాన్సెప్ట్‌తో... హనుమాన్ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.

 సంక్రాంతి కానుకగా.. జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా.. పాన్ ఇండియా రేంజ్లో సెన్సేషనల్ హిట్టైంది.

సంక్రాంతికి అసలు రిలీజ్ అవుతుందా..? ఆగుతుందా? అని అనుకున్న సినిమా.. ఇప్పటికీ థియేటర్లరో ఆడుతూనే ఉంది.

కలెక్షన్స్‌ను కొల్లగొడుతూనే ఉంది. రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. చరిత్ర తిరగరాస్తూనే ఉంది.

వరల్డ్‌ వైడ్ 300కోట్ల మార్క్‌ వైపు పరుగెడుతోంది. ఇక ఈ క్రమంలోనే తెలుగు ఫిల్మ్ ఫెటిర్నిటీలో ఓ కొత్త రికార్డును క్రియేట్ చేసింది ఈ మూవీ.

92 ఏళ్ల టాలీవుడ్‌ ప్రస్థానంలో ఆల్‌టైమ్‌ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

ఒక్క టాలీవుడ్‌లోనే కాదు.. ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో... హాట్ టాపిక్ అవుతూనే ఉంది.