14 January 2024
కలెక్షన్స్‌లో రికార్డ్ క్రియేట్ చేస్తున్న హనుమాన్
TV9 Telugu
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ హనుమాన్.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. తేజ సజ్జాను హీరోగా.. ప్రశాంత్ వర్మను డైరెక్టర్‌గా మరో మెట్టు ఎక్కేలా చేసింది.
50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. రిలీజ్ డే వన్.. ఆలోవర్ వరల్డ్ దాదాపు 21.35 కోట్లను వసూలు చ
ేసిందట.
సంక్రాంతి బరిలో తక్కువ థియేటర్లో దిగినా కూడా.. ఈరేంజ్ కలెక్షన్స్‌ను రాబట్టడం ఇప్పుడు.. తెలుగు ఇండస్ట్రీలో హాట్ ట
ాటాపిక్ అవుతోంది.
అంతేకాదు.. నైజాం ఏరియాలోనూ రికార్డు క్రియేట్ చేసింది హనుమాన్ మూవీ.
ఒక్క నైజాంలోనే దాదాపు 2.55క్రోర్ ప్రీమియర్ల గ్రాస్ కలెక్షన్స్ ర
ావడం.. ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది.
ఇక్కడ క్లిక్ చేయండి