TV9 Telugu
ఓటీటీలోనూ సత్తా చాటుతున్న హనుమాన్ మూవీ
20 March 2024
2024 సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ మూవీ సూపర్ డూపర్ హిట్ కొట్టి అమితమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
పెద్దసినిమాల మధ్య చిన్న సినిమాగా ఆచితూచి విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఇటీవలే హనుమాన్ ఓటీటీలో రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్దే కాదు, ఓటీటీలోనూ హనుమాన్ రికార్డులు సృష్టిస్తోంది.
మార్చి 16 నుంచి హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ కాగా, ఆ నెక్స్ట్ డే నే జీ5 ఓటీటీలో తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.
విడుదలైన కొన్ని గంటల్లోనే ‘హను-మాన్’ మూవీ రికార్డు క్రియేట్ చేస్తూ అత్యంత ఎక్కువ వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
విడుదలైన 11 గంటల కన్నా తక్కువ సమయంలోనే 102 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను నమోదు చేసింది హనుమాన్ సినిమా.
2024లో విడుదలైన సినిమాల్లో ఈ స్థాయి క్రేజ్‌ను సొంతం చేసుకుంది హనుమాన్ చిత్రం అంటూ జీ5 సరికొత్త పోస్టర్‌ను పంచుకుంది.
అంతేకాదు, గ్లోబల్ ట్రెండింగ్‌లో నెం.1 పొజిషన్‌లో ఉంది ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హనుమాన్ మూవీ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి