18 January 2024
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అకీరా
TV9 Telugu
హనుమాన్ సినిమా రికార్డులు బద్దలు కొడుతోంది. కలెక్షన్ల సునామీసృష్టిస్తోంది.
ఓ పక్క జస్ట్ 4రోజుల్లోనే వరల్డ్ వైడ్ వంద కోట్ల కమాయించిన ఈ మూవీ.
అదే ఊపులో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు.. ఓ క్రేజీ ఫీట్ చేసింద
ి.
సంక్రాంతి కానుకగా.. జనవరి 12న రిలీజ్ అయిన ఈ మూవీ.. ఓవర్సీస్‌లో.. సూ
పర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంది.
అక్కడున్న వారందర్నీ థియేటర్ల వైపు నడిపించింది. దీంతో.. ఓవర్సీస్ బాక్సాఫీస్‌లో.. రికార్డులు క్రియేట్ చ
ేసింది.
ఇక ఓవర్సీస్ లో ఇప్పటికే దాదాపు 24 కోట్లను కలెక్ట్ చేసిన ఈసినిమా... రికార్డు కెక్కింది.
అమెరికాలో మొదటి వారంలోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టి సలార్, బాహుబలి రికార్డ్స్ దాటేసింది
హనుమాన్.
ఇక్కడ క్లిక్ చేయండి