గత్తర లేపుతున్న గాడ్ ఫాదర్ బ్యూటీ..
Rajeev
07 June 2024
మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమాలో నయనతారకు చెల్లిగా నటించింది తాన్య రవిచంద్రన్
ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ అమ్మడి నటనకు ప్రశంసలు దక్కాయి.
గాడ్ ఫాదర్ సినిమా తర్వాత ఆ తర్వాత 'పేపర్ రాకెట్' అనే డబ్బింగ్ వెబ్ సిరీస్‌లో మెరిసింది.
కార్తికేయ హీరోగా నటించిన రాజా విక్రమార్క సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ అమ్మడు.
కానీ ఈ ముద్దుగుమ్మకు గుర్తింపు తెచ్చింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్
సినిమాల్లో ఎక్కువగా మెరవకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో హీటెక్కించే ఫొటోలు షేర్ చేసింది తాన్య. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి