తమన్నా డాన్స్ పై చేసిన కామెంట్స్ కి సారీ చెప్పిన తమిళ్ డైరెక్టర్
Anil Kumar
23 July 2024
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నాకు సారీ చెప్పారు తమిళ సీనియర్ నటుడు పార్తీబన్. ఎందుకనుకుంటున్నారా.?
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన హీరోయిన్ తమన్నా డ్యాన్స్ నెంబర్స్ గురించి మాట్లాడారు పార్తీబన్.
రీసెంట్‌గా పార్తీబన్ డైరెక్ట్ చేసిన అడ్వెంచర్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘టిన్జ్’ జూలై 12న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
ఇక ఈ మూవీ సక్సెస్ మీట్లోనే పాల్గొన్న పార్తీబన్ హీరోయిన్ తమన్నా డాన్స్ గురించి క్రేజీ కామెంట్స్ చేశారు.
కథ ఉన్నా లేకపోయినా.. తమన్నా డ్యాన్స్‌ల కోసం అయినా సినిమాలు చూస్తున్నారని అన్నారు ఆయన. అవి కాస్త వైరల్ అయ్యాయి.
అయితే ఈయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు చిన్న పాటి దుమారాన్నే రేపాయి. రజినీ ఫ్యాన్స్‌కు కోసం తెప్పించాయి.
తాజాగా ఈ వ్యాఖ్యలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. తన కామెంట్స్ ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమించాలని కోరారు.
ఇది కాస్త వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటె తమన్నా వరస అవకాశాలతో.. వెబ్ సిరీస్ లు, సినిమాలతో దూసుకుపోతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి