01 December 2023

మా ఆయన చనిపోలేదు... నమ్మొద్దు!

రీసెంట్ డేస్లో సెలబ్రిటీలనే కాదు.. వారి ఫ్యామిలీని కూడా రూమర్లు.. విపరీతంగా ఇబ్బంది పెడతున్నాయి.

ఇక తాజాగా విజయ్‌ కాంత్ కుటుంబాన్ని విపీరతంగా ఇబ్బంది పెట్టింది ఓ రూమర్‌.

అదే విజయ్‌ కాంత్ ఇక లేరనే రూమర్‌ ఆయన కుటుంబాన్ని భాదింప చేసింది.

ఈ రూమరే నెట్టింట తెగ వైలర్ అవ్వడంతో.. ఆయన కుటుంబ సబ్యులు.. తాజాగా రియాక్ట్ కావాల్సి వచ్చింది.

విజయ్‌ కాంత్ బానే ఉన్నారని.. అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు మీడియాలోనూ మొరపెట్టుకోవాల్సి వచ్చింది.

వైరల్ అవుతున్న రూమర్స్‌పై ఆయన భాఆర్య ప్రేమలత క్లారిటీ ఇచ్చారు. ఓ వీడియోను రిలీజ్ చేశారు.

ఈ వీడియోలోనే... విజయ్‌ కాంత్ మరణించలేదని.. రూమర్స్ నమ్మొద్దని.. వైద్యుల చికిత్సతో ఆయన ఆరోగ్యంగా ఇంటికి వస్తారని అన్నారు ప్రేమలత.