స్పెషల్ సాంగ్స్‏తో రచ్చ. నిమిషానికి కోటి తీసుకుంటున్న హీరోయిన్..

12 April 2025

స్పెషల్ సాంగ్స్‏తో రచ్చ. నిమిషానికి కోటి తీసుకుంటున్న హీరోయిన్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

image
అప్పుడు టాప్ హీరోయిన్.. ఇప్పుడు నిమిషానికి కోటి డిమాండ్ చేస్తోంది ఓ హీరోయిన్. ఆమె నటించిన స్పెషల్ సాంగ్స్ సూపర్ హిట్ అవుతున్నాయి.

అప్పుడు టాప్ హీరోయిన్.. ఇప్పుడు నిమిషానికి కోటి డిమాండ్ చేస్తోంది ఓ హీరోయిన్. ఆమె నటించిన స్పెషల్ సాంగ్స్ సూపర్ హిట్ అవుతున్నాయి. 

అటు నటనలో బిజీగా ఉన్నప్పటికీ ఆమెకు స్పెషల్ సాంగ్స్ ఆఫర్స్ విపరీతంగా వస్తున్నాయి. ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీలో వరుసగా నటిస్తుంది.

అటు నటనలో బిజీగా ఉన్నప్పటికీ ఆమెకు స్పెషల్ సాంగ్స్ ఆఫర్స్ విపరీతంగా వస్తున్నాయి. ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీలో వరుసగా నటిస్తుంది. 

ఆ బ్యూటీ మరెవరో కాదండి.. హీరోయిన్ తమన్నా. ఇప్పటికే జైలర్, స్త్రీ 2 వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ రచ్చ చేసి ఇప్పుడు మరో స్పెషల్ సాంగ్ చేసింది.

ఆ బ్యూటీ మరెవరో కాదండి.. హీరోయిన్ తమన్నా. ఇప్పటికే జైలర్, స్త్రీ 2 వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ రచ్చ చేసి ఇప్పుడు మరో స్పెషల్ సాంగ్ చేసింది. 

అజయ్ దేవగన్, రితేశ్ దేశ్ ముఖ్ నటించిన రైడ్ 2 చిత్రంలో తమన్నా నషా అంటూ వచ్చే స్పెషల్ సాంగ్ చేసింది. 'ఆజ్ కీ రాత్' శైలిలో క్రియేట్ చేశారు. 

ఈ పాటలో మరోసారి తన కిల్లింగ్ ఎక్స్‏ప్రెషన్స్, డ్యాన్స్ మూమెంట్లతో మతిపోగోట్టేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. 

అయితే నివేదికల ప్రకారం 5 నిమిషాల ఈ పాట కోసం తమన్నాకు రూ.5 కోట్లు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

 గతంలో జైలర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసినందుకు రూ.3 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న తమన్నా.. ఇప్పుడు నిమిషానికి కోటి వసూలు చేస్తుంది. 

 అలాగే ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంటుంది. బాలీవుడ్ హీరో విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ బ్రేకప్ చెప్పినట్లు టాక్.