16 November 2023
బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో.. పెళ్లికి
రెడీ అయిన తమన్నా..
రీసెంట్‌గా బాలీవుడ్ సిరీసుల్లో అందాలు ఆరబోయడాన్నే పనిగా పెట్టుకున్నారు తమన్నా...
అక్కడే టాలెంటెడ్ యాక్టర్ విజయ్ వర్మతో.. ప్రేమాయణం సాగిస్తున్నారు.
లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీసులో.. ఏర్పడిన పరిచయంతో తమ జర్నీని మొదలె
ట్టారు.
ఇక తాజాగా అదే జర్నీని పెళ్లితో నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లేందుకు రెడీ అవుత
ున్నారట ఈ స్టార్ కపుల్.
ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనంటూ.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో తమన్నా చెప్పినప్పటికీ..
వాళ్ల అమ్మ బలవంతం చేయడంతో... తన లవర్‌తో పెళ్లికి ఓకే చెప్పారట తమన్నా..!
వరుణ్‌లవ్ లాగే.. తొందర్లో ఓ డెస్టినేషన్ వెడ్డింగ్‌తో.. వీరిద్దరూ ఒకటి
కాబోతున్నారట. అయితే ఇదే న్యూస్ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి