అందాలతో తమన్న నెట్టింట రచ్చ
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మూవీలో తమన్నా హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది.
భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ ఆగస్టు 10న ఆడియన్స్ ముందుకు రానుంది.
ఈ మూవీ నుంచి రీసెంట్‌గా 'నువ్వు కావాలయ్యా' సాంగ్‌ను విడుదల చేయగా.. యూట్యూట్‌లో దుమ్మురేపుతోంది.
తమన్నా బోల్డ్ స్టెప్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
తమన్నా డ్యాన్స్‌కు ఆడియన్స్ మైమరచిపోతున్నారు.
రజనీకాంత్‌కు కలిసి స్టెప్పులు వేసింది మిల్కీ బ్యూటీ.
తమన్నా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరించనుంది.
ఆగస్టు 10న జైలర్, ఆగస్టు 11న మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలతో బాక్సాఫీసు వద్ద సందడి చేయనుంది.
మరోవైపు సోషల్ మీడియాలో తమన్నా జోరు తగ్గించడం లేదు. హాట్ హాట్ పిక్స్‌తో ఫ్యాన్స్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి