తమన్నా తళుకులు.. కుర్రాళ్ళ మతులు పోగొడుతున్న స్టిల్స్

Rajeev 

27 June 2024

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం సినిమాలు తగ్గించింది. ఎక్కువగా బాలీవుడ్ పైనే ఫోకస్ చేస్తుంది.

టాలీవుడ్ లో ఈ అమ్మడు బోళాశంకర్ సినిమా తర్వాత కనిపించలేదు. ఆతర్వాత బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. 

టాలీవుడ్ లో ఒకానొక సమయంలో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఏ పెద్ద హీరో సినిమా వచ్చిన తమన్నానే కనిపించేది. 

కానీ ఇప్పుడు ఈ అమ్మడు వరుసగా ఫ్లాప్స్ అందుకుంటుంది. హిందీతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తుంది. 

ఇటీవలే తమిళ్ లో బాక్ అనే సినిమా చేసింది. ఈ సినిమాలో రాశి ఖన్నాతో కలిసి నటించింది ఈ బ్యూటీ 

ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు ఓ బ్యూటీ ప్రోడక్ట్ లాంచ్ లో పాల్గొంది. 

ఈ కార్యక్రమంలో తమన్నా తన అందాలతో అదరగొట్టింది. ఫోటోలకు క్రేజీ స్టిల్స్ ఇచ్చింది మిల్కీ బ్యూటీ.