TV9 Telugu
ఇంత అందం ఎందుకు అంతలా భయపెడుతుంది.? తమన్నా న్యూ..
12 April 2024
టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఇండస్ట్రీలో తమన్నా అంటే తెలియని వాళ్ళు లేరు.. ముద్దుగా మిల్కీ బ్యూటీ అంటుంటారు.
ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 17 ఏళ్లు దాటిన ఇప్పటికీ టాప్ హీరోయిన్గా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.
ఇప్పుడు ఈ అమ్మడి ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే ఉంది. లస్ట్ స్టోరీస్ 2 ద్వారా ఓటీటీ ప్రియులను అలరించింది.
ఇక ఈ మధ్య హారర్ మూవీస్ చేస్తున్న తమన్నా క్రైమ్ డ్రామాలో ఓదెల 2 లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదే తరహాలో..
తమన్నా., రాశీఖన్నా కీలక పాత్రల్లో నటించిన సినిమా బాక్.. ఈ సినిమాకు డైరెక్టర్ గా సుందర్.సి పని చేశారు.
ఈ నెలాఖరున ఏప్రిల్ 26న ఈ సినిమా విడుదల కానుంది. మరియు హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కింది ఈ సినిమా.
గతంలో సుందర్.సి దర్శకత్వం వహించిన అరణ్మణై ఫ్రాంఛైజీకి తమిళనాడులో సాలిడ్ హిట్ రికార్డ్ ఉంది అనే చెప్పాలి.
ఇక ఆయన లేటెస్ట్ సినిమా పై కామెంట్స్ చేసారు. ఈ బాక్ కూడా తప్పకుండా విజయం సాధిస్తుందన్నరు డైరెక్టర్ సుందర్.సి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి