తమన్నాను అలాంటి ప్రశ్న అడిగిన నెటిజన్‌.. మండిపడ్డ మిల్కీ బ్యూటీ

14 October 2023

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్‌ సిరీసుల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటోంది

ఇటీవల ఆమె నటించిన జీ కర్దా, లస్టో స్టోరీస్‌, ఆఖరి సచ్‌ వెబ్‌ సిరీస్‌లు సూపర్‌ హిట్‌గా నిలిచాయి

అలాగే రజనీకాంత్‌ జైలర్‌ లో నువ్వు కావాలయ్యా సాంగ్‌కు తమన్నా వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి

అదే సమయంలో ఈ సాంగ్‌లో మిల్కీ బ్యూటీ అందాల ఆరబోత ఎక్కవైందని విమర్శలు వచ్చాయి

'అవకాశాలు తగ్గడంతో ఆ విధంగా అందాలను ఆరబోస్తున్నారా' అని ఒక నెటిజన్‌ తమన్నాను అడిగాడు

నిపై మండిపడ్డ బ్యూటీ ఇప్పటికీ తాను 18 గంటలు షూటింగ్‌లో పాల్గొంటున్నానని కౌంటర్ ఇచ్చింది