ఈ కాలంలోనూ బెడ్రూం సీన్లపై విమర్శలా..?: తమన్నా
జీకర్ణా, లస్ట్ స్టోరీస్-2 సిరీస్లలో రొమాంటిక్ సీన్ల లో నటించిన మిల్కీ బ్యూటీ..
ఆ సీన్స్ వస్తున్న విమర్శలపై హీరోయిన్ తమన్నా ఘాటుగా స్పందించారు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమన్నా..
కథ డిమాండ్ మేరకే ఆ సీన్లలో నటించాను.
ఈ కాలంలో కూడా బెడ్రూం సీన్ల గురించి విమర్శించడం ఏంటి..?
మొన్నటిదాకా నా పెళ్లిపై మాట్లాడారు.
ఇటీవల బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పడంతో రొమాంటిక్ సీన్లపై విమర్శిస్తున్నారు.
ఈ సమాజం ఎందుకు ఇలా తయారవుతోంది.? అని మండిపడ్డారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి