పాలలో తెలుపు, హంసలో సొగసు కలగలిపి ఆ బ్రహ్మ ఈమెను సృష్టించాడేమో..
15 October 2023
2005లో చాంద్ సా రోషన్ చెహ్రా అనే హిందీ చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.
తర్వాత మంచి మనోజ్ సరసన శ్రీ సినిమాతో తెలుగుతెరకు కథానాయకిగా పరిచయం అయింది వయ్యారి భామ తమన్నా భాటియా.
2006లో కేడి అనే ఓ తమిళ చిత్రంలో హీరోయిన్ గా నటించి కోలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ వయ్యారి భామ.
ఎన్నో తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ అయిపొయింది. దాదాపు తెలుగులో అందరు స్టార్ హీరోల పక్క ఆడిపాడింది ఈ బ్యూటీ.
2007లో బ్లాక్ బస్టర్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ హ్యాపీ డేస్ సినిమాలో కథానాయకిగా ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ.
2008లో రామ్ పోతినేని హీరోగా వచ్చిన రెడీ సినిమాలో స్వప్న అనే ఓ అతిధి పాత్రలో కనిపించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వర్, జై లవకుశ, సరిలేరు నీకెవ్వరూ, గని వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసింది.
రచ్చ, బెంగాల్ టైగర్, బాహుబలి 1, ఊపిరి, బాహుబలి 2 వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి అలరించింది ఈ వయ్యారి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి