అందుకే ఆ హీరోతో నటించలేదు .. అసలు విషయం చెప్పిన టబు
Rajeev
24 JULY 2024
ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా పాకిస్తాన్
బ్యూటీ
TV9 Telugu
24 JULY 2024
ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటి టబు.
ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా పాకిస్తాన్
బ్యూటీ
TV9 Telugu
24 JULY 2024
టబు ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తెలుగులో కూలి నెంబర్ వన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.
ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా పాకిస్తాన్
బ్యూటీ
TV9 Telugu
24 JULY 2024
నాగార్జున నిన్నే పెళ్లాడతా, ఆవిడా మాఆవిడే సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయింది ఈ బ్యూటీ.
ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా పాకిస్తాన్
బ్యూటీ
TV9 Telugu
24 JULY 2024
అలాగే బాలయ్యతో చెన్నకేశవరెడ్డి, చిరంజీవితో అందరివాడు సినిమాల్లో నటించి మెప్పించింది ఈ బ్యూటీ.
ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా పాకిస్తాన్
బ్యూటీ
TV9 Telugu
24 JULY 2024
తెలుగు కంటే హిందీలో టబు చాలా సినిమాల్లో నటించింది. అక్కడ అజయ్ దేవగన్, టబు పెయిర్ కు ఫ్యాన్స్ ఎక్కువ.
ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా పాకిస్తాన్
బ్యూటీ
TV9 Telugu
24 JULY 2024
అయితే హిందీలో చాలా మంది స్టార్ హీరోలతో పని చేసిన టబు. ఒక్క హీరోతో మాత్రం నటించలేదు
ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా పాకిస్తాన్
బ్యూటీ
TV9 Telugu
24 JULY 2024
టబు షారుక్ ఖాన్ తో కలిసి నటించలేదు. దీని గురించి టబు మాట్లాడుతూ.. నేను డైరెక్టర్ ను కాదు, స్క్రిప్ట్ రైటర్ ని కాదు, నిర్మాతను కాదు
ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా పాకిస్తాన్
బ్యూటీ
TV9 Telugu
24 JULY 2024
షారుక్ నుంచి నాకు ఆఫర్స్ వచ్చాయి నేను రిజక్ట్ చేసినవి కొన్ని ఉన్నాయి. అలాగే ఆయన నన్ను రిజెక్ట్ చేసినవి కొన్ని ఉన్నాయి అని తెలిపింది.
ఇక్కడ క్లిక్ చేయండి