సారీ.. ఇంట్రస్ట్ లేదు! తాప్సీ.. వస్తే.. చేసేవాడిని: విజయ్..
TV9 Telugu
11 April 2024
తన పెళ్లి గురించి ప్రజలు అందరూ కూడా మాట్లాడుకోవడం తనకు ఇష్టం లేదని అన్నారు స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను.
పెళ్లి చేసుకున్న విషయాన్ని రహస్యంగా ఉంచాలనే ఉద్దేశం కూడా లేదని చెప్పారు. కుటుంబసభ్యులు, సన్నిహితులకు ఈ విషయం తెలుసని అన్నారు.
పెళ్లి ఫొటోలు, వీడియోలు ఇప్పుడప్పుడే షేర్ చేయాలని అనుకోవడం లేదని చెప్పారు. సమయం చూసి అన్ని పంచుకొంటాం అన్నారు.
రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమా టీజర్‌కు సబంధించిన చిత్రీకరణ జరుగుతోంది.
ఈ సినిమాలో రజనీ సరసన ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. వారిలో ఒకరిగా అలనాటి నటి శోభనను ఎంపిక చేసినట్టు సమాచారం.
తనకు మెమరీ పవర్ తక్కువ కాబట్టి, తెలుగు నేర్చుకోలేకపోయానని అన్నారు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని.
తెలుగు వస్తే, నేరుగా ఇక్కడే సినిమాలు చేసేవాడినని అన్నారు. ఆయన నటించిన లవ్ గురు రేపు విడుదల కానుంది.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు విజయ్ ఆంటోని. లవ్ గురు సినిమా చూశాక, జీవిత భాగస్వామిని ప్రేమించడం ఎలాగో తెలుసుకుంటారని చెప్పారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి