16 october 2023
సినిమా ఇండస్ట్రీపై తాప్సీ షాకింగ్ కామెంట్స్.. స్టార్ హీరోలే అంటూ..
ప్రస్తుతం సినిమాల కంటే తన కాంట్రవర్సీ కామెంట్లతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది తాప్సీ
గతంలో ఆమె దక్షిణాది సినిమా ఇండస్ట్రీ, డైరెక్టర్లపై షాకింగ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే
తాజాగా సినిమా పరిశ్రమపై మరోసారి సంచలన కామెంట్లు చేసింది తాప్సీ
సినిమా ఇండస్ట్రీ మొత్తం స్టార్స్ చుట్టే తిరుగుతోందని, ఇది ఏ మాత్రం మంచిది కాదంది
చివరకు ఓటీటీలోనూ ఇదే పరిస్థితి నెలకొందని తాప్సీ ఆవేదన వ్యక్తం చేసింది.
సినిమా పరిశ్రమ నిలబడాలంటే చిన్న సినిమాలకు ఆదరణ కావాలని కోరిందీ ముద్దుగుమ్మ
ఇక్కడ క్లిక్ చేయండి..