TV9 Telugu
నేను ఒళ్లు అమ్ముకోలేదు కానీ అలా చేశాను అంటూ నటి మల్లిక ఆవేదన.
12 April 2024
హీరోయిన్ తాప్సీ ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై చాల రోజుల వరకు క్లారిటీ రాలేదు.
తాప్సీ ప్రేమికుడు మథియాస్ బోయ్తో మార్చి 23 న ఉదయపూర్లో వీరిద్దరి వివాహం చాలా సింపుల్గా జరిగింది..
వీరి కుటుంబసభ్యులు,సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరైయ్యారు. తాజాగా తాప్సీ పెళ్లి వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
దీంతో వీరి పెళ్లిపై స్పష్టత వచ్చింది. అయితే ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ.. తాజాగా తాప్సీ స్పందించారు.
తాజాగా తన పెళ్లి గురించి, భర్త గురించి అందరూ మాట్లాడుకోవడం తనకు ఇష్టం లేదని అన్నారు హీరోయిన్ తాప్సీ పన్ను.
తాను పెళ్లి చేసుకున్న విషయాన్ని కూడా రహస్యంగా ఉంచాలనే ఉద్దేశం కూడా లేదని చెప్పారు ఈ అమ్మడు.. ఎందుకంటే.?
తన కుటుంబసభ్యులు, సన్నిహితులకు ఈ విషయంతెలుసు.. ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా పెళ్లి చేసుకున్నాం.
పెళ్లి ఫొటోలు, వీడియోలు ఇప్పుడప్పుడే షేర్ చేయాలని అనుకోవడం.. అందుకే నేను ప్రశాంతంగా ఉన్నానని చెప్పారు తాప్సీ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి