అయ్య బాబోయ్.. తాప్సి నడుము అందాలు చూస్తే మైండ్ బ్లాకే
TV9 Telugu
27 JULY 2024
హీరోయిన్ గా తాప్సి గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఝుమ్మంది నాదం చిత్రంతో తాప్సి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
తరువాత వరుసగా చిత్రాల్లో నటిస్తూ తెలుగు ఇండస్ట్రీను ఒక ఊపు ఊపింది. తర్వాత మెల్లిగా బాలీవుడ్ బాట పట్టింది.
బాలీవుడ్ లో తాప్సి ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్, కథా బలం ఉన్న చిత్రాల్లో ఎక్కువగా నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లోకి అడుగుపెట్టాక మరింత బోల్డ్ గా మారిపోయింది.
సినిమాలోనే కాదు ఇంటర్వ్యూలలో కూడా తాప్సి బోల్డ్ గా మాట్లాడడం చూస్తూనే ఉన్నాం. నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ నేచుకుంటూనే.. వీలు చిక్కినప్పుడల్లా గ్లామర్ తో అదరగొడుతోంది ఈ చిన్నది.
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది తాప్సీ పన్నూ. కానీ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది.
ఇప్పటికీ తాప్సి తెలుగు, తమిళ భాషల్లో నటించగా ఆమెకు నార్త్ లోనే ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం తాప్సి గ్లామర్ రోల్స్ కంటే లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లోనే ఎక్కువగా కనపడుతోంది.
తాప్సి తాజాగా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన బ్లాస్టింగ్ ఫోటోలు నెటిజన్లకు మైండ్ బ్లాక్ చేసేలా ఉన్నాయి. ఈ లేటెస్ట్ పిక్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.