TV9 Telugu
తన ఆటోబయోగ్రఫీ పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన తాప్సీ
07 March 2024
సినిమా అప్డేట్స్ తోను , వివాదాలతోను నిత్యం వార్తల్లో ఉండే హాట్ బ్యూటీ తాప్సీ పన్ను. కానీ ఈ మధ్య కాస్త సైలెంట్ అయ్యారు.
సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పోస్ట్ లు పెడుతున్న హాట్ టాపిక్ అయ్యే రేంజ్ లో తాప్సీ మార్క్ కనిపించడం లేదు.
దీంతో ఆమె ఫ్యాన్స్ తాప్సీ మార్క్ ని బాగా మిస్ అవ్వుతున్నారు.తాజాగా అభిమానుల కోసం కొత్త అప్డేట్ ఇచ్చారు ఈ బ్యూటీ.
సౌత్ లో గ్లామర్ పాత్రాలు మాత్రమే చేసిన తాప్సీ నార్త్ లో మాత్రం పెరఫార్మెన్సు ఒరిఎంటేడ్ మూవీస్ తో దూసుకుపోతున్నారు.
సినిమాలల్లో ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడు దగ్గరగానే ఉంటారు హీరోయిన్ తాప్సీ పన్ను.
తాజాగా తన ఆటో బయోగ్రఫీ మీద ఇంట్రుస్టింగ్ కామెంట్స్ చేసారు తాప్సీ. ఇండస్ట్రీ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్న ఈ బ్యూటీ..
తన ఆటో బయోగ్రఫీ కి ఐ యమ్ డిఫికల్ట్ అని టైటిల్ పెడతా అని చెప్పారు. అయితే తన బయోగ్రఫీ బుక్ రూపంలో వస్తుందా , మూవీగా వస్తుందో మాత్రం చెప్పలేదు తాప్సీ.
తాజాగా బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ తో పెళ్లిపీటలు ఎక్కేందుకు కూడా రెడీ అయ్యారు హీరోయిన్ తాప్సీ పన్ను.
ఇక్కడ క్లిక్ చెయ్యండి