TV9 Telugu
చాలా కప్పలను ముద్దు పెట్టుకున్నాకే నా యువరాజు దొరికాడు: తాప్సీ పన్ను.
08 April 2024
చిన్నప్పుడు చాల సార్లు విన్న, అందరికీ తెలిసిన స్టోరేలనే ఉంది ఇప్పుడు హీరోయిన్ తాప్సీ చెప్పే స్టోరీ కూడా..
ఓ యువరాణి కొలనులో ఉన్న కప్పను ముద్దుపెట్టుకుంటే.. ఆ కప్ప శాపం నుంచి విముక్తి పొంది యువరాజుగా మారతాడట.
తనకు శాప విమోచనం చేసిన యువరాణిని పెళ్లి చేసుకుంటాడట. అయితే ఇదే స్టోరీని బేస్ చేసుకుని తాప్సీ కామెంట్స్ చేసారు.
ఇప్పుడు ఈ క్రేజీ స్టేట్మెంట్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి అనే చెప్పాలి. ఇంతకీ ఏంటదిఅనుకుంటున్నారా.?
తాప్సీ లాంగ్ టైమ్ లవర్ మథియాస్ బోనును కనుగొనే ప్రయత్నంలో.. చాలా మంది కప్పలకు ముద్దులు పెట్టానంటూ..
ఆ తరువాత కానీ.. తన సోల్ మేట్ మథియాస్ తనకు దొరకలేందంటూ చీజీ కామెంట్స్ చేసింది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ.
రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ విషయం చెబుతూ నవ్వేసింది తాప్సీ. ఇక ఈ మధ్య నెట్టింట ఈమెకు పెళ్లైంది అంటూ వార్తలొచ్చాయ్.
తాప్సీ సినిమాల్లోనే కాక సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటూ తన ఫొటోస్ ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి