అలాంటి వ్యక్తితోనే ఏడడుగులు నడుస్తా: తాప్సీ
TV9 Telugu
13 March 2024
ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది తాప్సీ పన్ను.
మహిళా ప్రాధాన్య సినిమాలతో మంచి నటిగా ప్రూవ్ చేసుకుంటూనే నిర్మాతగానూ సత్తా చాటుతోందీ అందాల తార.
ఇదిలా ఉంటే ఇటీవల సినిమాల కంటే ప్రేమ, పెళ్లి, రిలేషన్ షిప్, డేటింగ్ తదితర విషయాల్లో తాప్సీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.
తన ప్రియుడు, బ్యాడ్మింటన్ ఆటగాడు మథియాన్ బోస్ ను తాప్సీ పన్ను వివాహమాడనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
తాజాగా పెళ్లి విషయంపై మరోసారి స్పందించిన తాప్సీ తనకు కాబోయే వరుడి గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.
'బాగా పరిణితి చెందిన వ్యక్తే మనకు భద్రత కల్పిస్తాడు. ముఖ్యంగా భావోద్వేగాల విషయంలో'
'నా పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో జరిగిన మార్పులను పరిగణనలోకి తీసుకున్నాను'
. 'అందుకే నా ఆలోచనలకు ప్రాధాన్యమిచ్చే మంచి వ్యక్తితోనే జీవితాన్ని పంచుకుంటాను' అని తాప్పీ చెప్పుకొచ్చింది.
ఇక్కడ క్లిక్ చేయండి,,