04 october 2023
ధీన స్థితిలో సుస్వాగతం హీరోయిన్.. డబ్బులు లేక టీచర్‌గా జీవితం
పవన్ కళ్యాణ్, దేవయానీ జంటగా భీమినేని శ్రీనివాసరావ్ డైరెక్షన్లో వచ్చిన ఫిల్మ్ సుస్వాగతం
.
1998లో వచ్చిన ఈ ఫిల్మ్.. అప్పట్లో సూపర్ డూపర్ హిట్టైంది. యూత్‌ను కట్టిపడేసింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరింత స్ట్రాంగ్‌గా నిల
బడేలా చేసింది.
హీరోయిన్ దేవయాని కూడా తన సూపర్ పర్ఫర్మెన్స్‌తో.. హార్డ్ బ్రేకింగ్ బ్యూటీగా నామ్ కమాయించింది.
అయితే అలాంటి దేవయాని.. తాజాగా మిడ్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తూ.. టీచర్‌గా పనిచేస్తోంది.
కెరీర్లో పీక్ స్టేజ్‌లో ఉండగానే లవ్ మ్యారేజ్ చేసుకున్న దేవయానీ.. ఆ తరువాత సినిమా
ఛాన్స్‌లు కోల్పోయారు.
తన సేవింగ్స్‌ను ప్రొడక్షన్ మీద పెట్టి తీవ్ర నష్టాలపాలయ్యారు. దీంతో చెన్నైలోని ఓ స్కూల్లో టీచర్‌గా పని చేస్
తున్నారు.
అయితే ఆ స్యూల్లో ఓ ఈవెంట్ సందర్భంగా తన పిల్లలతో కనిపించి నెట్టింట వైరల్ అవుతున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి