16 November 2023
దటీజ్ సూర్య !! ఏది చేసినా సెన్సేషనే..
ట్రెండింగే.
అటు కోలీవుడ్‌లోనే కాదు.. ఇటు టాలీవుడ్‌లోనూ.. సూపర్ డూపర్ క్రేజ్ ఉన్న హీరో సూర్య..
ఈ హీరో.. సిరుత్తే శివ డైరెక్షన్లో 'కంగువ' అనే పీరియాడికల్ సినిమా చేస్తున్నారు.
పాన్ ఇండియా రేంజ్లో.. దాదాపు పది భాషల్లో.. 2డీ, 3డీ వర్షన్లో ఈ సినిమాను తీసుకొస
్తున్నారు.
2024 లో వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ఫిక్స్ కూడా అయ్యారు.
ఇక అందుకు తగ్గట్టే... జెట్ స్పీడ్‌లో ఈ మూవీ షూట్‌ను పరిగెత్తిస్తున్న
ారు ఈ మూవీ మేకర్స్.
ఇక దివాలీ సందర్బంగా... కంగువ నుంచి వచ్చిన నయా పోస్టర్ దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుం
ది.
దాంతో పాటే తాజాగా ఈ మూవీలో హీరో సూర్య ఐదు ఛాలెంజింగ్ రోల్స్‌లలో కనిపించనున్నారట
ఐదు గెటప్స్‌లలో.. తన ఫ్యాన్స్ అండ్ ఫ్యాన్స్‌ను అలరించనున్నారని టాక్
ఇప్పుడిదే న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాపై మరింతగా అంచాలను
పెంచేలా చేస్తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి