అందాలతో రెచ్చిపోయిన సుప్రీత.. కేకపెట్టించిందిగా..!

Rajeev 

19 August 2024

సుప్రిత సురేఖ వాణి పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ప్రముఖ నటి సురేఖావాణి కూతురు ఈ అమ్మడు.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. క్రేజీ ఫొటోలతో ఆకట్టుకుంటుంది. 

సురేఖ వాణి తన కూతురిని కూడా ఇండస్ట్రీలో ఉంచాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే ఆమె హీరోయిన్ గా ఓ సినిమా మొదలైంది. 

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందే ఫుల్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. తన అందాలతో ఆకట్టుకుంటోంది ఈ చిన్నది. 

సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. అందంలో హీరోయిన్స్ తో పోటీపడుతోంది సుప్రిత సురేఖ వాణి. 

తల్లి సురేఖ వాణితో కలిసి రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. సుప్రిత, సురేఖ వాణి ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. 

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. యమా అందంగా ఉంది ఈ బ్యూటీ.