క్యాజువల్ లుక్కే కానీ.. కేక పెట్టించిందిగా..!!
Rajeev
23 JULY 2024
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి కూతురు.. సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందే ఈ అమ్మడు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.
సోషల్ మీడియాలో రీల్స్. ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను పెంచుకుంటుంది ఈ వయ్యారి భామ.
ఇప్పటికే ఈ బ్యూటీ హీరోయిన్ గా ఓ సినిమా మొదలైంది. అమర్ దీప్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ గురించి ఇంతవరకు ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు. కానీ సుప్రీత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంట
ుంది.
తన అందాలతో అభిమానులను అలరించే సుప్రీత.. సోషల్ మీడియాలో అదిరిపోయే ఫోటోలు షేర్ చేస్తుంది.
తాజాగా కొన్ని ఫోటోలను వదిలింది. ఈ ఫొటోల్లో క్యాజువల్ గానే ఉన్న కేక పెట్టించింది ఈ సుందరి. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి..