09 october 2023
ప్రభాస్‌ను సపోర్ట్ చేసిన సుప్రీం కోర్ట్
రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ మూవీ టీంకు.. తాజాగా సుప్రీం కోర్టులో
ఉరట లభించింది.
ఆదిపురుష్ టీంకు వ్యతిరేకంగా ఇప్పటి వరకు దాఖలైన పిటిషన్లను కొట్టేస్తూ.. సుప్రీం కోర్
టు తీర్పునిచ్చింది.
ఆదిపురుష్ సినిమాలో పురాణాలను అపహాస్యం చేశారంటూ.. హిందూ సంఘాలు అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఆదిపురుష్ మేకర్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ఈ సినిమా బ్యాన్‌కు పిలుపునిచ్చాయి.
ఈ సినిమా విడుదలను వాయిదా వేయాలని హిందుత్వ సంఘాలు సుప్రీం కోర్టు మెట్లెక్కాయి.
ఎన్నో వాయిదాల తర్వాత.. ఆ పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు.. తాజాగా తుది త
ీర్పునిచ్చింది.
ఆదిపురుష్‌కు సెన్సార్ సర్టిఫికేట్ వచ్చి... ప్రజాధరణ పొందిన తర్వాత కేసులేంటని పిటిషన్ దారులను
మందలించింది.
ఇలాంటి పిటిషన్‌ల వల్ల విలువైన కోర్టు టైం వృధా అవుతుందంటూ తమ తీర్పులో కోట్ చేసింది.
ఇక్కడ క్లిక్ చేయండి