05 November 2023
కడుపుబ్బా నవ్విస్తున్న కీడా కోలా... సినిమా చూస్తే పొట్ట చెక్కలే
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది తర్వాత... తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఫిల్మ్ కీడా కోలా..
ఫిల్మ్ మేకింగ్లో.. తన కంటూ సపరేట్ రూట్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ తరుణ్ చాలా గ్యాబ్ తర్వాత.. ఈసినిమాను డైరెక్ట్ చేశాడు
కామెడీ ప్రియారిటీగా.. బ్రహ్మి సెంట్రాఫ్ అట్రక్షన్‌గా.. కీడా కోలా సినిమాను డెలివరీ చేశాడు.
అయితే తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా.. అంచనాలకు తగ్గట్టే.. థియేటర్లో అందర్నీ కడుపుబ్బా నవ్విస్తోందట
కీడా ఉన్న కోలా హీరోకు దొరకడం.. దాంతో ఆ కంపెనీ నుంచి డబ్బులు గుంజాలనుకోవడం..
ఈ క్రమంలోనే ఓ హత్య కేసులో ఇరుక్కోవడం.. ఇలా ఈ సినిమా సూపర్ ఫన్నీగా సాగుతుందట
అందులోనూ తరుణ్ భాస్కర్ బట్లర్ ఇంగ్లీష్‌లో చెప్పే డైలాగులు.. ఈ సినిమా థియేటర్లను హిలయరెస్ మార్చుతున్నాయట.
ఇక్కడ క్లిక్ చెయ్యండి